ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మైనర్ బాలికకు బెదిరింపులు

•“ప్రేమించాలి లేదంటే పరువు తీస్తా” – మైనర్ బాలుడి దుశ్చర్య•పోక్సో చట్టం కింద కేసు నమోదుమనప్రజాప్రతినిధి//వేములవాడ.ఫిబ్రవరి04సోషల్ మీడియా పేరుతో మైనర్ బాలికల జీవితాలతో ఆడుకుంటున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మైనర్ బాలికను వేధించి, బెదిరించిన మైనర్ బాలుడిపై చందుర్తి పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.చందుర్తి మండలానికి చెందిన మైనర్ బాలుడు, అదే ప్రాంతానికి చెందిన మైనర్ బాలికకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అసభ్యకరమైన సందేశాలు, ఫోటోలు పంపుతూ వేధింపులకు పాల్పడ్డాడు. అంతేకాకుండా“నన్ను ప్రేమించకపోతే నీ గురించి నీ తల్లిదండ్రులకు...