మీ ఇంటి ఆడబిడ్డ… మీ సేవకురాలు..21వ వార్డు అభివృద్ధికి నిబద్ధత!<br>
మనప్రజాప్రతినిధి//మెదక్.ఫిబ్రవరి5: మెదక్ పురపాలక సంఘం ఎన్నికల్లో 21వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ధర్మగల్ల సులోచన–కృష్ణ మీ ఆశీర్వాదాలు కోరుతున్నారు. మీ కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తూ, ప్రతి సమస్యకు వెంటనే స్పందించే ప్రజాసేవకురాలిగా పని చేయడం నా సంకల్పం.ప్రజాసేవే లక్ష్యం – అభివృద్ధే మా ధ్యేయంమెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తొడుగ బాండా నరేందర్, అజ్గర్ అలీ, చంద్రశేఖర్ గౌడ్, ప్రేమ్, విజయ్, ధర్మగళ్ల శివ, ధర్మగళ్ల రమేష్ తదితరుల సహకారంతో రాత్రింబవళ్లు తేడా లేకుండా 21వ వార్డును...