బహిరంగంగా మద్యం సేవిస్తూ పట్టుబడిన యువకుడు – జైలు శిక్ష

•ప్రజాప్రదేశాల్లో అశాంతిసృష్టించే వారిపైకఠిన చర్యలు-పోలీసుల హెచ్చరిక మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.ఫిబ్రవరి12సిద్దిపేటజిల్లా రూరల్ మండల పరిధిలో బుర్గుపల్లి శివారులో పోలీసుల ప్రత్యేక తనిఖీలు – చట్టవిరుద్ధ చర్యలపై కఠిన చర్యలుబుర్గుపల్లి శివారులోని పబ్లిక్ ప్రాంతంలో బహిరంగంగా మద్యం సేవిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్న జి. వంశీ ప్రసాద్ (తండ్రి: శ్రీనివాస్) ను పోలీసులు పట్టుకున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి ఆదేశాల మేరకు శిక్ష విధించి జైలుకు తరలించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం...