అగ్రహారంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

మనప్రజాప్రతినిధి/రాజన్నసిరిసిల్ల మార్చి, 05అగ్రహారంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత విభాగం అంతర్గత ఫిర్యాదుల కమిటీ మరియు జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్ఎస్) విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కోనరావుపేట మండల తహసీల్దార్ మరియు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ శ్రీమతి బి. వరలక్ష్మి, చంద్రగిరి గ్రామ సర్పంచ్ శ్రీమతి ఎం. సంజన మహేష్, బ్యూటిషియన్ శ్రీమతి ఆర్. లీనా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా చంద్రగిరి గ్రామ సర్పంచ్ శ్రీమతి ఎం. సంజన మహేష్ మాట్లాడుతూ మహిళలు...