మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం

మనప్రజాప్రతినిధి/రాజన్నసిరిసిల్ల, మార్చి 04సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీన గ్రామాలకు అందుతున్న కనీస సౌకర్యాల డొల్లతనం మరోసారి బయటపడింది. మున్సిపాలిటీకి పన్నులు చెల్లిస్తున్నా, కనీసం అంత్యక్రియల కోసం 'వైకుంఠ రథం' కూడా అందుబాటులోకి రాకపోవడంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఘటన వివరాల్లోకి వెళ్తేసిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు, చిన్న బోనాల నివాసి శ్రీ రేగుల యాదగిరి గారు ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. బుధవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు మున్సిపల్ అధికారులను, సిబ్బందిని వైకుంఠ...