గుర్రాలగొంది గ్రామంలో ఘనంగా శ్రీ మహా రేణుక ఎల్లమ్మ దేవాలయ వార్షికోత్సవాలు

•ఎల్లమ్మదేవాలయంలోవంటశాలగది ఏర్పాటుకుముందుకువచ్చిన నాయకులు.యువకులు.సిద్దిపేటనియోజకవర్గం.మనప్రజాప్రతినిధి//మార్చి14.గుర్రాలగొందిగ్రామంలోశ్రీమహారేణుకఎల్లమ్మదేవాలయవార్షికోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు,గ్రామ పెద్దలు ప్రత్యేక ఆహ్వానం మేరకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ మహా రేణుక ఎల్లమ్మ తల్లి దీవెనలు, ఆశీస్సులు గ్రామ ప్రజలందరికీ కలగాలని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా దేవాలయ ప్రాంగణంలో వంట కార్యక్రమాల కోసం కిచెన్ రేకుల షెడ్డు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.ఈ వంటశాల గది ఏర్పాటును మార్క సతీష్ కుమార్, మార్క రాహుల్ గౌడ్, మార్కం నిదున్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఆలయానికి వచ్చే...