నేటి యువత కు స్ఫూర్తి ప్రదాత అరిబండి శ్రీరామయ్య

నేరేడుచర్ల (మనప్రజాప్రతినిధిదినపత్రిక) సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ఆరిబండి శ్రీరామయ్య మృతి ఆ పార్థికి తీరనిలోటని అఖిల భారత యువజన సమైక్య సూర్యపేట జిల్లా అధ్యక్షుడు చిలక రాజు శ్రీను అన్నారు.ఆదివారం నాడు ఆయన పార్దివదేహానికి  నివాళి అర్పించిన అనంతరం  ఆయన మాట్లాడుతూ 1982లో మేడారం గ్రామ సర్పంచిగా, అనంతరం ఎంపీటీసీగా గెలిచి, 1996 నుండి 2001 వరకు మండల పరిషత్ చైర్మన్ గా చిరస్థాయి వరకు ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడని, సిపిఎం పార్టీలో హుజూర్నగర్ డివిజన్ కమిటీ సభ్యునిగా దాదాపు 30...