సిరిసిల్లలో యువకుడిపై హత్యాయత్నం-ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
మనప్రజాప్రతినిధి//సిరిసిల్ల.మార్చి1కులం పేరుతో దూషిస్తూ రాళ్లతో దాడి-నిందితులపై కఠిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరికసిరిసిల్ల పట్టణంలోని బి.వై నగర్‌లో ఓయువకుడిపై విచక్షణారహితం గా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. బాధితుడిని కులం పేరుతో దూషించినందుకు గాను నిందితులపై హత్యాయత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సిరిసిల్ల టౌన్ ఇన్‌స్పెక్టర్ కె. కృష్ణ తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం… అంబేద్కర్ నగర్‌కు చెందిన ఆకునూరి కళ్యాణ్ (26) ఈ నెల 27వ తేదీ అర్ధరాత్రి సమయంలో బి.వై...