రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు తోఫా పంపిణీ

•గ్రామంలో ఐక్యతకు నిదర్శనం – ఇర్కోడ్‌లో ఘనంగా కార్యక్రమం 🔹 గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో కార్యక్రమం🔹 బీఆర్ఎస్ నాయకులు, గ్రామ ప్రజల భారీ పాల్గొనంమనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం,మార్చ్20:సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని ఇర్కోడ్ గ్రామంలో రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం మైనారిటీ సోదరీ సోదరులకు గ్రామపంచాయతీ తరఫున తోఫాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గణపురం కృష్ణ, ఉపసర్పంచ్ బొప్పిడి రాజవ్వ, బొర్ర శేఖర్, ఘణపురం రమేష్, బంధారం పర్షరాములు, బాలగోని శ్రీనివాస్, ఎండీ సల్మాన్,వార్డు సభ్యులు పాల్గొన్నారు. అలాగే బీఆర్ఎస్ నాయకులు బొప్పిడి శ్రీనివాస్,  అహ్మద్,...