ఇళ్ల పట్టాల పంపిణీలో అక్రమాలు

•జిల్లా కలెక్టర్‌కు కోలనూర్ గ్రామస్థుల ఫిర్యాదుమనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల,మార్చి9రాజన్న సిరిసిల్ల జిల్లా మండలంలోని కోలనూర్ గ్రామంలో గతంలో పంపిణీ చేసిన ఇళ్ల పట్టాల విషయంలో భారీ అక్రమాలు జరిగాయని గ్రామస్థులు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్‌కు గ్రామస్థులు వినతిపత్రం సమర్పించారు.గ్రామస్థుల కథనం ప్రకారం సుమారు 25 సంవత్సరాల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కాలనీలో నిరుపేద కుటుంబాలకు ఒక్కొక్కరికి 150 చదరపు గజాల చొప్పున ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. అయితే గ్రామంలోని అసలైన నిరుపేదలకు ఈ పట్టాలు అందకుండా, ఇతర గ్రామాల...