ప్రేమ విఫలం… యువకుడు ఆత్మహత్య
సిద్దిపేటజిల్లా.కొండపాకమండలం.మార్చ్5కొండపాక మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన యువతి వివాహం చేసుకుందని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.సిద్దిపేట త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ టి. లక్ష్మీబాబు తెలిపిన వివరాల ప్రకారం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమీన్పూర్ జిల్లా మిస్త్రీపూర్ గ్రామానికి చెందిన సౌరబ్ కుమార్, ప్రదీప్ కుమార్‌లు సోదరులు. వీరు గత మూడు సంవత్సరాలుగా అల్యూమినియం అండ్ డిజైన్ LLP సంస్థలో పనిచేస్తూ, దుద్దెడ గ్రామంలో కే. రాజేశ్వర్ రావు ఇంటి రెండో అంతస్తులో అద్దెకు నివసిస్తున్నారు.ఇటీవల సౌరబ్ కుమార్ స్వగ్రామానికి వెళ్లగా,03-03-2026...