ఆదివాసి కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయండి –బండి శివకుమార్

•గాంధీభవన్‌లో ఈ నెల 11న తెలంగాణ ఆదివాసి కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంసిద్దిపేట,మార్చి9(మనప్రజాప్రతినిధి):సిద్దిపేట జిల్లాలో జరిగిన ఆదివాసి ముఖ్య కార్యకర్తల సమావేశంలో సిద్దిపేట ఆదివాసి ఇంచార్జి బండి శివకుమార్ మాట్లాడుతూ, తెలంగాణ ఆదివాసి కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 11వ తేదీన మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో రాష్ట్ర ఆదివాసి కాంగ్రెస్ చైర్మన్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 621 మండలాల నుంచి ప్రతి మండలం నుంచి ఐదుగురు ఆదివాసి కాంగ్రెస్ కార్యకర్తలు ఈ...