manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 7:25 am Editor : MANA PRAJA PRATINIDHI

అధికారులు నన్ను గుర్తించండి

నేరేడుచర్ల//మనప్రజాప్రతినిధి,మార్చి25

నేరేడుచర్ల ప్రధాన కూడలి లో పక్కనే గల ప్రధాన వీధి నందు సీసీ రోడ్డుకు  పక్కన పెద్ద గుంత తీయడం జరిగింది.ఆ గుంతను పూడ్చకుండా మర్చిపోయారు రేపు ఏదైనా ప్రమాదం జరిగినచో బాధ్యులుగా ఎవరు బాధ్యత వహిస్తారు ఏ అధికారి బాధ్యత వహిస్తారు… ఈ గుంతని ఏ కారణం చేత గుంత తీశారు ఎందుకు పూడ్చడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు..