మనప్రజాప్రతినిధి//నేరేడుచర్ల, మార్చి04
_నేరేడు చర్ల మండలంలో నాసిరకంగా మెటీరియల్ తో నిర్మిస్తున్న గ్రామపంచాయతీ భవనం
_అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల స్వార్థంతో నాసిరకమైన మెటీరియల్ వాడుతూ గ్రామపంచాయతీ భవనం కడుతున్నారు
_పదికాలాలపాటు ఉండే గ్రామ పంచాయతీ భవనం, నాసిరకం మెటీరియల్ వాడుతూ ఉండడంతో భవనాలు కొన్నాలకే పైకప్పు పెచ్చులూడి గోడలు కూలే ప్రమాదం ఉంది..
_నాసిరకం మెటీరియల్ వాడుతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు…
_కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పడిన గ్రామపంచాయతీని పదికాలాలపాటు ఉండాలంటే మెరుగైన మెటీరియల్ తో నియమించాలని ప్రజలు కోరుకుంటున్నారు..
మనప్రజాప్రతినిధి//నేరేడుచర్ల, మార్చి04
కొన్నాళ్లకే కాలం తీరే అవకాశం పట్టించుకోని అధికారులు అధికారుల నిర్లక్ష్యం కాంట్రాక్టర్ల స్వార్థంతో నాసిరకమైన మెటీరియల్ వాడుతూ గ్రామపంచాయతీ భవనం కడుతున్నారని గ్రామంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇటీవల ప్రభుత్వం నూతన పంచాయతీలకు పంచాయతీ భవనాల మంజూరు చేసింది ఒక్కొక్క భవనానికి లక్షల్లో డబ్బులు విడుదల చేయడం జరిగింది ఇంత డబ్బుతో కట్టే భవనాలు పది కాలాల పాటు ఉండాలి అయితే నాసిరకం మెటీరియల్ వాడుతూ కడుతుండడంతో భవనాలు కొన్నాళ్లకే పైకప్పు పేచ్చలూడి గోడలు కూలి ప్రమాదం ఉంది అని గ్రామపంచాయతీ ప్రజలు లబోదిబోమంటున్నారు పూర్తి వివరాలు 2వ భాగం లో..