నాసిరకంగా పంచాయతీ భవన నిర్మాణం

మనప్రజాప్రతినిధి//నేరేడుచర్ల, మార్చి04 _నేరేడు చర్ల మండలంలో నాసిరకంగా మెటీరియల్ తో నిర్మిస్తున్న గ్రామపంచాయతీ భవనం _అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల స్వార్థంతో నాసిరకమైన మెటీరియల్ వాడుతూ గ్రామపంచాయతీ భవనం కడుతున్నారు _పదికాలాలపాటు ఉండే గ్రామ పంచాయతీ భవనం, నాసిరకం మెటీరియల్ వాడుతూ ఉండడంతో భవనాలు కొన్నాలకే పైకప్పు పెచ్చులూడి గోడలు కూలే ప్రమాదం ఉంది.._నాసిరకం మెటీరియల్ వాడుతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..._కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పడిన గ్రామపంచాయతీని పదికాలాలపాటు ఉండాలంటే మెరుగైన మెటీరియల్ తో నియమించాలని ప్రజలు కోరుకుంటున్నారు..మనప్రజాప్రతినిధి//నేరేడుచర్ల, మార్చి04కొన్నాళ్లకే కాలం తీరే అవకాశం...