ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ రేసులో రామేశ్వరం పల్లి పల్లె సుధాకర్

మనప్రజాప్రతినిధి//అక్బర్ పేట్ భూంపల్లి: 1.గ్రేటర్ హైదరాబాద్ సింగరేణి కాలనీ కాంగ్రెస్ పార్టీ లోకల్ లీడర్ 2. గ్రేటర్ హైదరాబాద్ సైదాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆర్గనైసింగ్ సెక్రటరీ 3.కాంగ్రెస్ పార్టీ రెబెల్ యాకుతపుర నియోజక వర్గ MLA నామినేషన్ పర్సన్ 4..గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ సెక్రెటరీ 5.సైదాబాద్ డివిజన్లో సింగరేణి కాలనీ వెల్ఫేర్ అస్సోసియేషన్ ప్రెసిడెంట్ ఆ తరువాత 6.నా స్వంత స్వగ్రామంలో దుబ్బాక నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ బి. ఫారంతో ఎంపీటీసీ బరిలో కాంటెస్టెడ్ పర్సన్ 7.మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్...