కొండపాక మండలంలో రోడ్డు ప్రమాదం-యువకుడు మృతి
మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.మార్చ్1రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన విషాద సంఘటన శుక్రవారం రాత్రి సిద్దిపేట జిల్లాలోని కొండపాక మండలంలో చోటుచేసుకుంది.సిద్దిపేట త్రీటౌన్ సీఐ లక్ష్మీ బాబు తెలిపిన వివరాల ప్రకారం… కొండపాక మండలంలోని విశ్వనాధ్‌పల్లి గ్రామానికి చెందిన గొడుగు ఆంజనేయులు (23) తన స్నేహితులతో కలిసి సిద్దిపేటలో పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో తనతో పని చేస్తున్న సిరిసినగండ్ల గ్రామానికి చెందిన నాగరాజు తన వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు తాగినట్లు సమాచారం అందడంతో, ఆంజనేయులు తన స్నేహితులతో కలిసి వెంటనే...