మనప్రజాప్రతినిధి// మేళ్లచెరువు-
మేళ్లచెరువు మండల కేంద్రంలో వేపలమాధవరంలో గ్రామంలో శ్రీలక్ష్మి తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామి వారి జాతర మహోత్సవంలో పాల్గొన సర్పంచ్ కుక్కల కనకయ్య అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతో ఆనందంగా భక్తి భావంతో అనిపించింది స్వామి వారి ఆశీస్సులతో అందరికీ మంచి ఆరోగ్యం ఐశ్వర్యం కలగాలని రైతులకు సమృద్ధిగా పంటలు పండాలని గ్రామాలు అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తున్నాను అన్నారు