ఫిర్యాదు తర్వాత మారిన కుమారులు – పోలీసుల కౌన్సిలింగ్ ఫలితం

•వృద్ధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు – పోలీసులు •వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన కుమారులకు కౌన్సిలింగ్ కొండపాకమండలం.మార్చి25(మనప్రజాప్రతినిధి):కొండపాక మండలంలో వృద్ధ తల్లిదండ్రులను సరిగా చూసుకోకపోవడంతో కుమారులకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించిన సంఘటన సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ టి. లక్ష్మీబాబు తెలిపిన వివరాల ప్రకారం… ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన పాముకుంటా నర్సయ్య – ఎల్లవ్వ దంపతులు తమ ముగ్గురు కుమారులు యాదగిరి, కిష్టయ్య, దేవయ్యలకు కష్టార్జిత ఆస్తులను సమానంగా పంచిపెట్టినా, తమకు సరైన...