“దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితం” – ప్రధానోపాధ్యాయులు సూరంపెల్లి రేఖ

•ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహణసిద్దిపేటఅర్బన్ మండలం,ఇమాంబాద్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలమనప్రజాప్రతినిధి/సిద్దిపేటనియోజకవర్గం.మార్చ్4సిద్దిపేట అర్బన్ మండల పరిధిలోని ఇమాంబాద్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం స్థానిక స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సూరంపెల్లి రేఖ పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్వయం పరిపాలన కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని, ఉపాధ్యాయుల కష్టాలు పిల్లలకు అవగాహన అవుతాయని తెలిపారు. అలాగే విద్యార్థులకు స్టేజ్ భయం తొలగిపోవడంతో పాటు బాధ్యతా...