విలువైన ఆస్తి పత్రాలు పోయినవి
•ప్రయాణ సమయంలో రిజిస్టర్డ్ సేల్ డీడ్ పత్రం తప్పిపోయినట్లు అఫిడవిట్ ద్వారా వెల్లడించిన ఎం.నాగమణిసిద్దిపేట.మార్చి1(మనప్రజాప్రతినిధి)నాందేడ్ (మహారాష్ట్ర)కు చెందిన ఎం. నాగమణి తన ఆస్తికి సంబంధించిన అసలు రిజిస్టర్డ్ సేల్ డీడ్ పత్రం పోగొట్టుకున్నట్లు అఫిడవిట్ ద్వారా వెల్లడించారు.వివరాల్లోకి వెళితే, కీసర మండలం నాగారం గ్రామ పరిధిలోని వీవర్స్ కాలనీ, భవానానగర్, దమ్మాయి గూడ గ్రామంలో ఉన్న ప్లాట్ నం. 1246/A, సర్వే నంబర్లు 388, 407, 408కు సంబంధించిన 160 చదరపు గజాల స్థలాన్ని డాక్యుమెంట్ నం.2511/2009 ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు.ఆ ఆస్తికి...