ఒడిదుడుకులను జయించి రాష్ట్ర ర్యాంక్ సాధించిన విద్యార్థిని
•ఇర్కోడ్ మోడల్ స్కూల్ విద్యార్థిని జెట్ల రక్షిత ప్రతిభకు రాష్ట్రస్థాయి గుర్తింపు. •కష్టాలను జయించి ర్యాంక్ సాధించిన జెట్ల రక్షిత.. •పినతల్లివద్దపెరిగి ప్రతిభతో మెరిసిన విద్యార్థిని సిద్దిపేటనియోజకవర్గం.మనప్రజాప్రతినిధి//ఏప్రిల్16సిద్దిపేటజిల్లా రూరల్ మండల పరిధిలోని ఇర్కోడ్ మోడల్ స్కూల్‌లో ఇటీవల వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని జెట్ల రక్షిత అద్భుత ప్రతిభను కనబరిచింది. 436 మార్కులకు గాను 422 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మూడవ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది.చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన రక్షిత, ఎన్నో ఒడిదుడుకులనుఎదుర్కొంటూ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగింది. ప్రస్తుతం తన...