వృత్తి విద్యతో భవిష్యత్తు బంగారం.. విద్యార్థినులకు ఉపాధి దిశగా దృఢమైన అడుగులు!

•వృత్తి శిక్షణతో విద్యార్థినులకు ఉపాధి అవకాశాలు విస్తరణ🔸 కేజిబివిలో ఇంటర్షిప్ ట్రైనింగ్‌తో నైపుణ్యాల పెంపు🔸 బ్యూటీ & రిటైల్ రంగాల్లో స్వయం ఉపాధికి దారి🔸 నైపుణ్యాభివృద్ధితో ఆత్మవిశ్వాసం పెంపు🔸 రాఘవాపూర్ కేజిబివిలో ఇంటర్షిప్ శిక్షణ విజయవంతం🔸 30 మంది విద్యార్థులకు ప్రాక్టికల్ ట్రైనింగ్ – స్వయం ఉపాధికి మార్గం సుగమంమనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం:ఏప్రిల్11వృత్తి విద్య ఆధారంగా అందిస్తున్న శిక్షణతో విద్యార్థుల భవిష్యత్తు బంగారంగా మారుతుందని విద్యా నిపుణులు తెలిపారు.సిద్దిపేట జిల్లా అర్బన్ మండల పరిధిలోని కస్తూర్భా బాలికల విద్యాలయం, రాఘవాపూర్‌లో ఇంటర్ విద్యార్థినులకు గత నెల 30...