దీక్ష జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫలితాల ప్రభంజనం
“ఇంటర్ ఫలితాల్లో దీక్ష విద్యార్థుల అద్భుత ప్రతిభ” “రికార్డు ఫలితాలతో మరోసారి సత్తా చాటిన దీక్ష” “అన్ని విభాగాల్లో టాప్ మార్కులతో కళాశాలకు కీర్తి”•ఎంపీసీ.బైపీసీ విభాగాల్లో రికార్డు మార్కులు – స్టేట్ ర్యాంక్ సైతం సొంతంసిద్దిపేటనియోజకవర్గం,ఏప్రిల్13(మనప్రజాప్రతినిధి):ఈసారి విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో దీక్ష జూనియర్ కాలేజీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి ప్రభంజనం సృష్టించారు. అన్ని విభాగాల్లోనూ విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించి కళాశాల ప్రతిష్ఠను మరింతగా పెంచారు.జూనియర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించిన ఒక విద్యార్థి రాష్ట్ర స్థాయిలో...