బీఆర్ఎస్లోకి యువ కెరటం

_ఓజో ఫౌండేషన్తో ప్రజలకు సుపరిచితుడు_సేవా కార్యక్రమాల్లో రఘు తనదైన ముద్ర_హుజూర్ నగర్ బీఆర్ఎస్ లో రఘు జోష్_26న కేటీఆర్ సమక్షంలో చేరనున్న పిల్లుట్ల రఘు చేరికకు ముహూర్తం ఖరారుమనప్రజాప్రతినిధి//హుజూర్ నగర్,ముద్ర వేసుకొని హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడైనయాతవాకిళ్ళ గ్రామ కు చెందిన పిల్లుట్ల రఘు, ఓజో ఫౌండేషన్ స్థాపించి గ్రామాలలో వినాయక చవితి సందర్భంగా విగ్రహాల పంపిణీ అన్నదాన కార్యక్రమాలు నిరుద్యోగ యువతీ. యువకులకు సుమారు 1000 మందిపై గ విద్యార్థులకు కాంపిటేషన్ పుస్తకాల పంపిణీ చేశారు దేవాలయాల పాఠశాలల అభివృద్ధికి చేయూత...