బిచ్కుంద ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌ ఏసీబీ వలలో

మనప్రజాప్రతినిధి//కామారెడ్డి జిల్లా బిచ్కుంద కామారెడ్డి జిల్లా బిచ్కుంద లో విధులు నిర్వహిస్తున్న ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్  సత్యనారాయణను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం లంచం తీసుకుంటూ రంగే చేతిలో పట్టుకున్నారు.ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఫిర్యాదుదారుని నుంచి అధికారిక అనుకూలత కోసం రూ.2 లక్షలు డిమాండ్ చేసిన ఇన్‌స్పెక్టర్, తన అద్దె ఇంటిలోనే ఆ మొత్తాన్ని స్వీకరిస్తుండగా అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. గ్రామాల్లోని తాటి కళ్ల దుకాణాలను తరలించకుండా చూడటం, కొత్త కేసులు నమోదు చేయకుండా ఉండటం,...