మండల స్థాయి సమావేశం నిర్వహణ
•ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలుపై సమీక్ష – అధికారుల దృష్టి అభివృద్ధి పనులపైమనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.ఏప్రిల్17ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కొండపాక మండలంలోని రైతు వేదికలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల అమలు విధానం, అభివృద్ధి పనుల పురోగతి, ప్రజలకు అందాల్సిన సేవలపై సమగ్రంగా చర్చించామని తెలిపారు.ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా లబ్ధిదారులకు చేరేలా అధికారులు కృషి చేయాలని ఆయన సూచించారు.ఈ సమావేశంలో తహసిల్దార్ మల్లికార్జున్ రెడ్డి,ఎంఈఓ శ్రీనివాసరెడ్డి, ఎంపీవో...