డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135 వ జయంతి
మనప్రప్రజాప్రతినిధి//సిద్దిపేట డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135 వ జయంతిజిల్లా,, మం,,సిద్దిపేట రూరల్ వెంకటాపూర్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం, బాబు జగ్జీవన్ రామ్ సంఘం, బిడిఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు ఎర్ర కృష్ణ, (బి డి ఎస్ ఎఫ్) తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు దబ్బెట ఆనంద్ ,అంబేద్కర్ సంఘం ఫౌండర్ ఎర్ర కనకయ్య, గారు మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో అతిపెద్ద రాజ్యాంగం లిఖిత రాజ్యాంగాన్ని రచించిన మహోన్నతమైనటువంటి వ్యక్తి అదేవిధంగా...