కాంగ్రెస్ పాలనలోనే ప్రజలకు మెరుగైన సంక్షేమ పథకాలు.
•రూ.3.20 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.ఏప్రిల్22మండలంలోని బందారం నుంచి దర్గా గ్రామం వరకు రూ.3.20 కోట్ల నిధులతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణానికి మంగళవారం డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి భూమి పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలోనే ప్రజలకు మెరుగైన సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి చొరవతో, మంత్రివర్యులు సీతక్క అనుమతితో బందారం నుంచి దర్గా వరకు సుమారు 3 కిలోమీటర్ల రహదారి నిర్మాణం మంజూరైనట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ...