ఆయుష్ డే సందర్భంగా మెగా హెల్త్ క్యాంప్

•కొండపాక ఆరోగ్య కేంద్రంలో యోగా,ఉచిత వైద్య సేవలుమనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.ఏప్రిల్11ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం కొండపాక ఆరోగ్య కేంద్రంలో ఆయుష్ డేను ఘనంగా నిర్వహించారు. ఆయుర్వేద డాక్టర్ రజిని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా ఆరోగ్య పరిరక్షణలో భాగంగా యోగా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (దీర్ఘకాలిక వ్యాధులు) కోసం మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు.క్యాంపులో మధుమేహం, రక్తపోటు, మోకాళ్ల నొప్పులు, శ్వాసకోశ సమస్యలు, నరాల బలహీనత, జీర్ణాశయ సమస్యలు, చర్మ వ్యాధులకు ప్రత్యేక వైద్య పరీక్షలు...