విద్యార్థులకు పోషకాహార సహాయం-లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమం.

•కొండపాకలో విద్యార్థులకు ఫ్రూట్ డ్రింక్, గ్లూకోస్ ప్యాకెట్ల పంపిణీమనప్రజాప్రతినిధి//కొండపాక మండల్:ఏప్రిల్11లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో, సిద్దిపేట లయన్స్ క్లబ్ అధ్యక్షులు మోదని మరియు లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అమర్నాథ్ ఆర్థిక సహకారంతో శుక్రవారం కొండపాక జెడ్పి హెచ్ఎస్ బాయ్స్ పాఠశాలలో సేవా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులకు మ్యాంగో ఫ్రూట్ డ్రింక్, గ్లూకోస్ ప్యాకెట్స్, టూత్ పేస్టులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సముద్రాల శ్రీనివాస్ అధ్యక్షత వహించగా, కొండపాక గ్రామ సర్పంచ్ మంచాల నవీన్ శ్రీనివాస్ గౌడ్ ముఖ్య...