వెలికట్ట అభివృద్ధి కోసం ఎంపీకి వినతి

••జాతీయ రహదారిపై డివైడర్, డ్రైనేజీ..🔹 హైమాస్ లైట్ల ఏర్పాటు కోసం వినతి •అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని విజ్ఞప్తి🔹 ఎంపీ సానుకూల స్పందన మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.ఏప్రిల్8వెలికట్ట గ్రామ పరిధిలోని కీలక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామ సర్పంచ్ మానస సురేందర్ రావు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులతో కలిసి మంగళవారం ఎంపీ రఘునందన్ రావును కలిసి వినతి పత్రం సమర్పించారు.వెలికట్ట క్రాస్ రోడ్ నుంచి సూర్యాపేట జాతీయ రహదారి వరకు డివైడర్ ఏర్పాటు చేయడంతో పాటు డ్రైనేజీ నిర్మాణం, హైమాస్ లైట్ల ఏర్పాటు వంటి...