ప్రాణం తీసిన వేగం… బైక్ ని ఢీకొన్న లారీ చిన్నారి మృతి..

•బైక్‌పై వెళ్తున్న తండ్రి–కూతురిపై విషాదం… సాన్విక అక్కడికక్కడే మృతి, తండ్రికి తీవ్ర గాయాలు •వేసవి సెలవులకు ఇంటికి వెళ్తుండగా లారీ ఢీ…తండ్రి ఆసుపత్రిలో చికిత్స. మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.ఏప్రిల్24వేసవి సెలవుల ఆనందం విషాదంగా మారింది. సొంత గ్రామానికి వెళ్తున్న క్రమంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పదేళ్ల చిన్నారి సాన్విక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన గురువారం రాజీవ్ రహదారిపై కొమురవెల్లి కమాన్ సమీపంలో చోటుచేసుకుంది.కుకునూరు పల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం… బెజ్జంకి మండలం ముత్తన్నపేట గ్రామానికి చెందిన బుర్ర రాజు కుమార్తె...