సిద్దిపేటలో ఘనంగా తైక్వాండో కలర్ బెల్టు ప్రమోషన్ టెస్ట్
మనప్రజాప్రతినిధి//సిద్దిపేట ఐఎం.ఏ హాల్లో సిద్దిపేట జిల్లా తైక్వాండో అసోసియేషన్ వారు నిర్వహించిన తైక్వాండో కలర్ బెల్టు ప్రమోషన్ టెస్ట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తైక్వాండో జిల్లా అధ్యక్షులు శ్రీ వేలేటి రాధాకృష్ణ శర్మ గారు మరియు ఉపాధ్యక్షులు డాక్టర్ రామ్మోహన్ గారు మరియు రూరల్ సీఐ శ్రీను గారు మరియు డాక్టర్ అయోధ్య రెడ్డి గారు పాల్గొని బెల్టు ప్రమోషన్ టెస్ట్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కలర్ బెల్ట్స్ మరియు మెమొంటోస్ మరియు ధృవీకరణ పత్రాలు అందజేశారు ఈ...