విగ్రహ ప్రతిష్టాపన ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.ఏప్రిల్10దుద్దెడ గ్రామంలో నూతనంగా నిర్మించబడిన చౌడాలమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించిన ఆహ్వాన పత్రికను దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని కమిటీ గౌరవ అధ్యక్షులు నూనె కుమార్, చైర్మన్ గుండెల్లి ఆంజనేయులు, వార్డు సభ్యులు జక్కుల ఓజయ్య చేతుల మీదుగా నిర్వహించారు.దేవాలయ కమిటీ సభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఏప్రిల్ 15వ తేదీ నుండి 23వ తేదీ వరకు విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. 15వ తేదీన మైలలు తీయడం, 17వ తేదీన పోచమ్మ, దుర్గమ్మ...