పసి గుండెలకు ప్రాణవాయువుగా సంజీవని
•ఉచిత గుండె వైద్యంతో వేల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న ఆస్పత్రి:మంత్రి పొన్నం ప్రభాకర్మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.మే19అభం శుభం తెలియని చిన్నారుల గుండె సమస్యలకు అండగా నిలుస్తూ, పేద కుటుంబాలకు కొత్త జీవితం ఇస్తోన్న శ్రీ సత్య సాయి సంజీవని హార్ట్ కేర్ సెంటర్ సేవలు అపూర్వమని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు.కొండపాక శివారులోని శ్రీ సత్య సాయి సంజీవని ఆస్పత్రిని సోమవారం సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్, అక్కడ గుండె శస్త్రచికిత్సలు పొందుతున్న చిన్నారులకు “గిఫ్ట్ ఆఫ్ లైఫ్” సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న...