ఇంధన పొదుపుకు కొత్త ప్రతిపాదన

ఏపీలో పెట్రోల్ బంకుల టైమింగ్స్ మారనున్నాయా..? ఏపీలో పెట్రోల్ బంకుల వేళల్లో మార్పుల ప్రతిపాదన మే16.మనప్రజాప్రతినిధి//ఆంధ్రప్రదేశ్ ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకే నిర్వహణకు సూచన,: ప్రధాని నరేంద్ర మోడీ సూచించిన ఇంధన పొదుపు చర్యల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ బంకుల పని వేళల్లో మార్పులు చేయాలని రాష్ట్ర పెట్రోలియం ఫెడరేషన్ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే పెట్రోల్ బంకులు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖను కోరింది.వర్క్ ఫ్రమ్...