గ్రంధాలయ చైర్మన్ చంద్రం గారికి ఘన సత్కారం
శాలివాహన ఎంప్లాయిస్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలుసిద్దిపేటనియోజకవర్గం//మనప్రజాప్రతినిధి.మే12: సిద్దిపేట జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీ ధరిపల్లి చంద్రం గారిని శాలివాహన ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా అసోసియేషన్ తరఫున పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సన్మానిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.పాల్గొన్న ప్రముఖులు:జిల్లా అధ్యక్షులు శ్రీ ధరిపల్లి నగేష్, కోశాధికారి శ్రీ ధరిపల్లి దుర్గయ్య, సభ్యులు శ్రీ మూడపల్లి లక్ష్మణ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.చైర్మన్ కృతజ్ఞతలుఅసోసియేషన్ సభ్యులు అందించిన అభినందనలకు గ్రంధాలయ సంస్థ చైర్మన్ శ్రీ చంద్రం గారు...