ఇంటి ఇంటికి పోయి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న మూడో వార్డు నెంబర్ పెద్దదనమ్మ

మనప్రజాప్రతినిధి//నేరేడుచర్ల:గాలి దుమారానికి ఇండ్లు రేకులు  కొట్టకపోయాయిసూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల మండలం లాల్ లక్ష్మిపురంలో మూడో వార్డు లో  ఇంటి ఇంటికి పోయి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న మూడో వార్డు పెద్దదనమ్మ ప్రజలు వారితో మాట్లాడం జరిగింది మేము గత కొన్ని సంవత్సరాల నుండి గుడిసెలలో నివసిస్తున్నాము మాకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి మా గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని  మేము ఈ గుడిసెలలో రాత్రి అయితే పాములు తేలు ఏం కరుస్తాయో భయం భయం గా...