అకాల వర్షాలతో అన్నదాతలకు అపార నష్టం.

•తడిసిన ధాన్యం కొనాలని రైతుల వేడుకోలు•వడ్ల కొనుగోళ్లలో జాప్యంపై రాస్తారోకోమనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.మే28ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షాలు పలు మండలాల్లో అన్నదాతలను తీవ్రంగా దెబ్బతీశాయి. వరుణుడి ప్రతాపంతో కల్లాలలో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే వడ్ల కొనుగోళ్లు పూర్తి చేయకపోతే తమ కష్టం మొత్తం వృథా అవుతుందని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు.అక్కిరెడ్డిపల్లి, బందారం, దుద్దెడ గ్రామాలకు చెందిన రైతులు వడ్ల కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా...