పదవ తరగతి ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన విశేష్ ఘనంగా సన్మానం
మనప్రజాప్రతినిధి//సిద్దిపేట సిద్దిపేట జిల్లా కేంద్రంలో ని రేణుకానగర్ కాలనీలో విశేష్ ఇంటికి వెళ్లి BDSF బహుజన ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్య BLTU బహుజ లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో విశేష్ కు సాల్వకపి సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా బీడీఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు దబ్బేట ఆనంద్ మాట్లాడుతూపది' ఫలితాల్లో కొమ్ము విశేష్ మంచి ఫలితాలు సాధించాడు 29/4 బుధవారం రోజున విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో మం,,జిల్లా, సిద్దిపేట గ్రా,రావురుకుల గ్రామానికి చెందిన కొమ్ము దుర్గారాములు కుమారుడు కొమ్ము విశేష్ ప్రతిభకనబరచాడు....