అక్బర్‌పేట భూంపల్లి తహసీల్దార్ కార్యాలయ భవనానికి రూ.2.25 కోట్ల నిధులు మంజూరు.
°శాశ్వత తహసీల్దార్ కార్యాలయ భవనంతో రెవెన్యూ సేవలకు ఊతం °గ్రామీణాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది: పాతూరి వెంకటస్వామి గౌడ్ °మండల ప్రజల చిరకాల కల సాకారం – కాంగ్రెస్ ప్రభుత్వానికి, చెరుకు శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన పాతూరి వెంకటస్వామి గౌడ్మనప్రజాప్రతినిధి//దుబ్బాకనియోజకవర్గం,సిద్దిపేటజిల్లా:జూన్28అక్బర్‌పేట భూంపల్లి మండల కేంద్రంలో నూతన తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రూ.2.25 కోట్ల నిధులను మంజూరు చేయడంతో మండల ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ మాట్లాడుతూ,...