ఇరుకోడు శివారులో ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి, ఆరేళ్ల కుమారుడు మృతి.
°లావణ్య గార్డెన్ సమీపంలోని డివైడర్‌ను ఢీకొన్న కారు –పండుగకు వెళ్లి తిరిగి వస్తుండగా విషాదం °ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో తండ్రి, కుమారుడు మృతిమనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.జూన్28సిద్దిపేట జిల్లా రూరల్ మండల పరిధిలోని ఇరుకోడు గ్రామ శివారులో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామ శివారులోని లావణ్య గార్డెన్ సమీపంలో కారు AP29BH9486 అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొనడంతో తండ్రి, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, మిరుదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన స్వామి రజక తన కుటుంబ సభ్యులతో...