కన్స్యూమర్ అసోసియేషన్ మండల అధ్యక్షుడిగా ప్రవీణ్ రెడ్డి నియామకం..

•బక్కి వెంకటయ్య చేతుల మీదుగా నియామక పత్రం అందజేత•వినియోగదారుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తాం: ప్రవీణ్ రెడ్డి. మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట్-భూంపల్లి మండలం.జూన్19అక్బర్‌పేట్-భూంపల్లిమండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కన్స్యూమర్ అసోసియేషన్ మండల అధ్యక్షుడిగా రెడ్డిపల్లి ప్రవీణ్ రెడ్డిని నియమించారు. కన్స్యూమర్ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కుంభాల రవి, ప్రధాన కార్యదర్శి గుర్రాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా బక్కి వెంకటయ్య చేతుల మీదుగా ప్రవీణ్ రెడ్డికి...