ఇర్కోడ్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం..

°చిన్నారులకు పోలియో చుక్కలు వేయించడం ప్రతితల్లిదండ్రుల బాధ్యత: సర్పంచ్ ఘణపురం కృష్ణ. °"పిల్లల ఆరోగ్యమే దేశ భవిష్యత్తుకు పునాది. మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.జూన్28 ఇర్కోడ్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏఎన్‌ఎం సంతోష్, కార్యక్రమ సూపర్వైజర్ లక్ష్మి, ఆశా వర్కర్లు ఇందిరా, రజిత, లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ ఘణపురం కృష్ణ హాజరై చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి...