విద్యార్థులు మత్తు పదార్థాలకు, సైబర్ నేరాలకు దూరంగా ఉండాలి: రూరల్ ఎస్ఐ డి.నవత

•వ్యసనాలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించాలని సూచించిన రూరల్ పోలీసులు ఎస్ఐ డి.నవత•ఈగల్ ఫోర్స్ తెలంగాణ పోర్టల్‌కు ఏడాది పూర్తి సందర్భంగా అవగాహన కార్యక్రమం - ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పొద్దని సూచన సిద్దిపేట రూరల్ మండల పోలీస్ స్టేషన్‌లో నూతన సబ్ ఇన్స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన రూరల్ ఎస్ఐ డి. నవత తమ విధుల్లో భాగంగా ఇర్కోడ్ మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్ఐ డి. నవత మాట్లాడుతూ,...