ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా ప్రపంచ

•యోగా దినోత్సవంవిద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు యోగా దిక్సూచి : ప్రిన్సిపాల్ దేవయ్య సిద్దిపేట, జూన్ 20 : సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల (కో-ఎడ్యుకేషన్)లో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని వివిధ యోగాసనాలు, సూర్యనమస్కారాలు, ప్రాణాయామాలు చేశారు.కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ దేవయ్య మాట్లాడుతూ, నేటి ఆధునిక జీవనశైలిలో మానసిక ఒత్తిడిని అధిగమించడానికి, శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవడానికి యోగా ఉత్తమ మార్గమని అన్నారు. విద్యార్థులు...