500 చిన్నారులకు పునర్జన్మ… సత్యసాయి సంజీవని సేవలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు

°నిరుపేదల పాలిట దేవాలయం..ప్రతి ఏటా 6 వేల గుండె శస్త్రచికిత్సలు ఉచితం°ట్రస్ట్‌కు ఒక సంవత్సర జీతాన్ని విరాళంగా ప్రకటించిన మాజీ మంత్రి హరీష్ రావుకొండపాకమండలం(మనప్రజాప్రతినిధి ),జూలై5:సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని శ్రీ సత్యసాయి సంజీవని చైల్డ్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న 500 మంది చిన్నారులకు విజయవంతంగా ఉచిత శస్త్రచికిత్సలు పూర్తి చేసి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి సినీనటుడు విజయ్...