సిద్దిపేట పర్యటనకు వచ్చిన మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామికి కొండపాకలో ఘన స్వాగతం.

"కొండపాక స్టేజ్ వద్ద కాంగ్రెస్ శ్రేణుల ఘన స్వాగతం – నాయకుల సందడి-మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామిని శాలువాతో సత్కరించిన మార్క సతీష్ కుమార్సిద్దిపేటనియోజకవర్గం, మనప్రజాప్రతినిధి//జూలై3:తెలంగాణ రాష్ట్ర గనులు మరియు కార్మిక శాఖ మంత్రి డా.గడ్డం వివేక్ వెంకటస్వామి శుక్రవారం సిద్దిపేటకు విచ్చేసిన సందర్భంగా కొండపాక స్టేజ్ వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాయకుడు మార్క సతీష్ కుమార్ మంత్రికి శాలువా కప్పి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఇన్‌చార్జి పూజల హరికృష్ణ,...