సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ..వైభవంగా అన్నాభిషేకం

°మాసశివరాత్రి సందర్భంగా మర్పడగలోని సంతాన మల్లికార్జున స్వామి ఆలయంలో అన్నాభిషేకం ఘనంగా నిర్వహణ – భక్తులకు అన్నప్రసాద వితరణ°వైభవంగా సంతాన మల్లికార్జునుడికి అన్నపూజమనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.జూలై13మర్పడగ గ్రామంలోని శ్రీ విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి దేవాలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని అన్నాభిషేకం, అన్నపూజను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు వైభవంగా జరిగాయి.బసవకళ్యాణ్ సదానంద మఠాధిపతి, గురు మదనానంద శారదా పీఠాధీశ్వరులు శ్రీ మాధవానంద సరస్వతి స్వామి క్షేత్రాన్ని సందర్శించి సంతాన మల్లికార్జున స్వామికి, శ్రీ విజయదుర్గా అమ్మవారికి...